Home | What's new? | Downloading | DISCLAIMER |
Support Surasa!
Help us meet our web-hosting expenses. Click here to learn why surasa.net needs your support. |
Website hits since Aug 6, 2005:
|
Found broken links? Tell us |
Most of this website's content can be downloaded. Just right-click on "rm" or "mp3" link and select "save target as" on the menu.
There is no passion so terrible as the passion of the altruist, no egoism so hard to shake as the fixed egoism of virtue, precisely because it is justified in its own eyes and justified in the sight of men and cannot see the necessity for yielding to a higher law. Even if there is no grieving over the results, there will be the labour and strife of the rajasic kartA, struggling nd fighting, getting eager and getting exhausted, not trigunAtIta, always under bondage to the gunas.
It was under the domination of these ideas of personal virtue and social duty
that Arjuna refused to fight.
Miscellaneous | Articles | telugu Recipes |
If you have hari kathas that you'd like to share with others, please send them to us; we'll put them here.
Name | Artist |
udyoga parvaM - hari katha (telugu) | 'harikathA sudhArNava' Sri Kota Sacchidananda Sastri |
nartana Saala - kIchaka vadha - hari katha (telugu) | 'harikathA sudhArNava' Sri Kota Sacchidananda Sastri |
karNa pratApam - hari katha (telugu) | 'harikathA sudhArNava' Sri Kota Sacchidananda Sastri |
bhakta mArkanDEya - hari katha (telugu) | 'harikathA sudhArNava' Sri Kota Sacchidananda Sastri |
Sri Mulukutla Sadasiva Sastri - hari katha (telugu) | Sri Mulukutla Sadasiva Sastri |
Here is the telugu letter sent by Sri Nagaraja Sharma Rotte while contributing two excellent harikathas to this website.
మహోత్కృష్టమైన తెలుగు భాష గళసీమలో మౌక్తిక మణిహారం హరికథ అను ప్రక్రియ। తెలుగు భాషకే సొంతమైన ఈ హరికథకు ఆద్యుడు ఆ నారద మహర్షి। పూర్వకాలంలో పండిత పామర ప్రశంసలను అందుకొని అత్యంత లోకప్రియమై మోక్షమార్గాల్లో ఒకటిగా ఖ్యాతి చెందిన ఈ హరికథను వినని తెలుగువాడుండడు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు। బ్రహ్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు పరమ విఖ్యాత హరికథా భాగవతులు। ఆయనకున్న ఖ్యాతిని వివరంచడం అంటే "జగమెరిగిన బ్రాహ్మడికి ॥।" అన్న చందంగా ఉంటుంది। తన అద్భుతమైన, అనర్గళమైన వాక్పటిమతో, సుశ్రావ్యమైన సంగీత, నాద, తాళ పాండిత్యంతో, శ్రోతల్ని రసమాధుర్యంలో ఓలలాడించడంలో ఆయన సిద్ధహస్తులు। ఈ హరికథలు శ్రీ రామ నవమి సందర్భంగా ఆయన మావూరైన జగిత్యాలయందు ధరూర్ క్యాంపు నందు కొలువైయున్న శ్రీ సీతారామ స్వామి ఆలయంలో ప్రవచించినప్పుడు రికార్డు చేయడం జరిగింది। మా మామగారైన శ్రీ చొప్పకట్ల శ్రీరామ మూర్తిగారు ఈ కథలను రికార్డు చేసి నా భాగ్యవశాన నాకు అందించడం జరిగింది। నా వరకు నాకు ఇది ఒక అంతులేని విలువైన సంపద। దీన్ని మీకు అందించడం ద్వారా నేను పొందిన ఆనందం వర్ణనాతీతం। దురదృష్టవశాన ఈ రెండు హరికథలూ పూర్తిగా లేవు। "అధికస్య అధికం ఫలం" అన్నట్లు యెంత లభిస్తే అంతే ఆనందం। భవదీయుడు, నాగరాజ శర్మ రొట్టె